కథలు

తెలుగు కథా జగత్తులో విశిష్టమైన కథా రచయితగా పేరు గడించిన డాక్టర్ కేతు విశ్వనాథ రెడ్డి గారి కలం నుండి ఎన్నో ఆణిముత్యాల్లాంటి కథలు జాలువారాయి. వీలును బట్టి కొన్ని కథలను అందుబాటులో ఉంచాలన్న ప్రయత్నమిది.  ఈ  కథలను చదవండి...